నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటుచేసిన 23వ ఆర్యవైశ్య కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కావలి ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్ శ్రీ తటవర్తి రమేష్ గారు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కరియక్రమం మొదలు పెట్టారు. శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి సత్రముల అల్ ఇండియా అద్యక్షులు శ్రీ బావణాసి శ్రీనివాస (వాసు) గారు శాలువా తో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమం లో WAM కావలి youth ప్రెసిడెంట్ కంచర్ల కళ్యాణ్ చక్రవర్తి (చక్రి)గారు. గొల్డ్ షాప్స్ ప్రెసిడెంట్ మొగలపల్లి రాజా గారూ, గంగిశెట్టి కిషోర్ గారు పాల్గొనడం జరిగినది.